గ్రామ దేవతలు పాడి పంటలు, సుఖశాంతులు ఇస్తాయని, వారిని మరవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండల శివారులో గల బద్ది పోచమ్మను దర్శించుకున్నారు.
ప్రజలపై గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. లేమూరు గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో ఆమె పాల్గొని పూజలు చేశారు.