పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలిం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 68.65 శాతం ఓట్లు పోలయ్యాయి. 2021లో జరిగిన పోలింగ్ 76.73 శాతం కంటే ఎనిమిది శాతం ఓటింగ్ తక్కువగా నమోదైంది.
అక్కున చేర్చుకున్న మహిళలు ఆదరించిన ఉద్యోగులు, పట్టభద్రులు అండగా టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు గెలుపే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి భారీగా పెరిగిన ఓటింగ్ శాతం కలిసివస్తుందని గులాబీ నేతల ధీమా.. హైదరాబాద�