కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు ఆరు నెలలకే రోడ్ల మీదకు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో రెండు నెలల్లోనే మేము ఏం అనకపోయినా ప్రజలే మేము ఇంత ఘోరంగా మోసపోతిమి.
“పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నరు. అలాంటోళ్లు గెలిస్తే ఏం చేయకున్నా వేళకు సూట్కేసులు పట్టుకొని పోతే గెలుస్తమనే అభిప్రాయం వస్తది.