రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన లక్షల మంది నిరుద్యోగులకు తెలంగాణ సర్కా రు తీపి కబురు చెప్పింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు రేయింబవళ్లు పోటీపడి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో శాఖలో ఉన్న ఖాళీల వారీగా నోటిఫికేషన్లు ఇస�