నాణ్యమైన భోజనం అందించాలని కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ ఎదుట డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. బాలబాలికలు పస్తులు ఉండడానికి గల కారకులైన
బంట్వారం ప్రభుత్వ మాడల్ స్కూల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గత రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుకునేం�