Voice for Girls | పేదరికం చదువును చంపేస్తుంది. కుటుంబ పరిస్థితులు బాల్య వివాహాన్ని ప్రోత్సహిస్తాయి. అజ్ఞానం, అమాయకత్వం లైంగిక వేధింపులను నిలదీయలేని పిరికితనాన్ని నింపుతాయి. వీటన్నిటి నుంచి విముక్తి లభిస్తేనే.. అ�
జిల్లాలో ఎంపిక చేసిన 24 పాఠశాల ల్లో ఈ నెల 20న నిర్వహించే విద్యాదినోత్సవం నుంచి విద్యా ర్థులకు వారానికి మూడు రోజులు రాగి జావా పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఆదేశించారు.