రాకెట్‌ను ఆకాశంలో పంపడం కంటే.. పిల్లల్ని పెంచి పెద్దచేసి వృద్ధిలోకి తీసుకురావడమే కష్టమైన పని. అందులోనూ ప్రతి బిడ్డా ప్రత్యేకమే. పిల్లల స్వభావాన్ని బట్టి పెంచే పద్ధతులను ఎంచుకోవాలి.
మహానగరంలో చాలావరకు చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల రక్షణ దారితప్పుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లల పెంపకంలో అతి ముఖ్యమైన తొలి అయిదేళ్లు నాణ్యతలేని రోజులుగా కరిగిపోతున్నాయి. బిజీలైఫ�