Goa results | గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లీడ్‌లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
గోవా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ దశ తిరగనుంది. ఇన్ని రోజుల పాటు భాగస్వామిపక్షంగా ఉన్న ఈ పార్టీ.. ఇప్పుడు ఒక్కసారిగా కింగ్‌మేకర్ స్థాయికి ఎదిగిపోయింది. రాష్ట్ర రాజకీయాలను బొంగరంలా తిప్పే