Home
GMR Airports Limited
GMR Airports Limited
-
"జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లాభం 400 కోట్లు"
5 months agoజీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.400.49 కోట్ల నికర లాభాన్ని గడించింది."జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ఏడీపీ వాటా"
6 months agoఫ్రాన్స్నకు చెందిన ఏడీపీ..జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్‌లో తన వాటాను తగ్గించుకున్నది. 7.3 శాతం వాటాను రూ.10,100 కోట్లకు జీఎమ్మార్ ప్రమోటర్ గ్రూపునకు విక్రయించింది."జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ ప్రాఫిట్ డౌన్"
9 months agoజీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.173.96 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది."జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ జోష్"
2 years agoజీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. అక్టోబర్-డిసెంబర్లో రూ.202 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం




