సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్లోకెమ్ పరిశ్రమలోని ఒక బ్లాక్లో ఉదయం హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒ
ఐడీఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గ్లోకెమ్ పరిశ్రమలోని ఓ బ్లాకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.