కరోనా విలయాన్ని చవిచూసిన ప్రపంచానికి మంకీపాక్స్ (ఎంపాక్స్) రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా జారీ చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలను బట్టి
ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్' వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది.