ప్రస్తుత ఏడాది ఆశ్చర్యకరంగా అంచనాల్ని మించిన వృద్ధి సాధించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం వృద్ధి రేటు క్షీణిస్తుందని అంతర్జాతీయ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ డెవలప్మెంట్ (�
IMF on Global Growth: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వృద్ధి మందగించనున్నది. ఈ ఏడాది వృద్ధి 2.9 శాతానికి పడిపోనున్నది. అంతర్జాతీయ ద్రవ్య నిధి దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.