Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఒక ఫొటో ఏకంగా రూ.1.3 కోట్లపైగా ధరకు అమ్ముడు పోయింది. మస్క్ కాలేజీలో చదువుకునే సమయంలో జెన్నిఫర్ గ్వైన్ అనే యువతితో ప్రేమాయణం సాగించాడు.
ముంబై: తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి డిమాండ్ చేసింది. దీంతో స్నేహితుడు కేబుల్ వైర్‌తో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. వెర్సోవా ప్రాంతానికి చెందిన