MLA Vivekananda | ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం అయ్యాడు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్లపైకి వస్తానని అంటున్నాడని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు..
ఏదైనా ఒక నగర జనాభా అసమతుల్యంగా పెరిగినప్పుడు, జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేనప్పుడు, అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు డీలిమిటేషన్ ద్వారా వార్డులను విభజిస్తారు. తద్వారా అన్ని వార్డుల్లో దాదాపు సమాన జనాభా