జెస్టేషనల్ డయాబెటిస్.. మహిళల్లో గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కానీ, మూడింట ఒకవంతు మంది మహిళలు.. డెలివరీ తర్వాత కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట.
ఆహారం-ఆరోగ్యంమధుమేహం.. కొంత మందికి గర్భధారణ సమయంలోనూ వస్తుంది. దీనివల్ల తల్లీబిడ్డలకు ఇబ్బందే. ఈ పరిస్థితి భారతీయ మహిళల్లోనే ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. కొన్ని జాగ్రత్తలతో ఆ సమస్యను నియంత్�