కొద్దిరోజుల క్రితమే చైనాలో ముగిసిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు స్వల్ప విరా మం తర్వాత మరో బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ (బీడబ్ల్యూఎఫ్) ఈవెంట్క�
German Open: జర్మన్ ఓపెన్ టోర్నీ నుంచి శ్రీకాంత్ తప్పుకున్నాడు. ఇక ప్రధాన ప్లేయర్‌గా లక్ష్య సేన్ రంగంలోకి దిగనున్నాడు. మంగళవారం నుంచి జర్మన్ ఓపెన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.