ఇండోనేషియా కొన్ని దీవులు తప్ప మిగతా ఆసియా ఖండమంతా ఉత్తరార్ధగోళంలోనే ఉంది. కర్కటరేఖ వెళ్తున్న ఆసియా దేశాలు: తైవాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భారతదేశం, ఒమన్, యూఏఈ, సౌదీఅరేబియా..
ఆసియా వ్యవసాయం వ్యవసాయంలో 13 రకాలు ఉంటాయి. వాటిలో దేశీయ వ్యవసాయ రంగంలో ప్రధానమైనవి ఆరు. అవి.. 1. విస్తాపన/ పోడు వ్యవసాయం 2. జీవనాధార వ్యవసాయం 3. విస్తృత వ్యవసాయం 4. సాంద్ర వ్యవసాయం 5. తోట వ్యవసాయం 6. మిశ్రమ వ్యవసాయం వ�