రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో దార్శనికత, ముందుచూపు ఉన్న నాయకత్వం ఉండటం వల్లే 8 ఏండ్లలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని జాతీయ రక్షణ కళాశాల (ఎన్డీసీ) ప్రతినిధి బృందం ప్రశంసించింది.