నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ధర్నా చేసి విజయం పొందిన జెన్జీలు సింధు రెడ్డి, అస్మా, ప్రత్యూష హైదరాబాద్లోని వెంగళ్రావు పార్క్లో మొక్కలు నాటి సంబురాలు చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం గృహ రుణాల్లో మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ (18-34 ఏండ్లవారు) వాటా 53 శాతంగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ప్రముఖ రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. అయిత�