Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Kithakithalu Actress Geetha Singh | 'కితకితలు' సినిమాతో టాలీవుడ్లో మంచి పాప్యులారిటి తెచ్చుకుంది గీతా సింగ్. ఈ సినిమా తర్వాత గీతాసింగ్కు టాలీవుడ్లో భారీగానే అవకాశాలు వచ్చాయి. 'శశిరేఖా పరిణయం', 'సీమ టపాకాయ్', 'కెవ్వు కేక', 'కళ్�