కల్లు గీత వృత్తిపై ఆధారపడి దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్న గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 'గీతన్న బంధు' ప్రకటించి కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మి�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కుంటుబడిపోతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు అన్నారు. ప్రభుత్వాలు గీ