హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా నియమితులైన రమావత్ వాల్యానాయక్ శుక్రవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్ అండ్ బీ, శాసనసభ
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్ వాల్యానాయక్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.