తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి.
Gaziantep Castle: టర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 900 దాటింది. భూకంప తీవ్రతకు 2200 ఏళ్ల క్రితం నాటి గజియాన్ టెప్ క్యాసిల్ కూలింది. ఆ క్యాసిల్ శిథిలాల రోడ్డుపై చెల్లాచెదురుగాపడిపోయాయి.