మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్‌తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
హైకోర్టుకు ప్రభుత్వం వివరణ విచారణ ముగించిన ధర్మాసనం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జరిగిన భూసేకరణతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర