బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రోజులుగా విష వాయువులు వాయు కాలుష్యానికి కా రణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ : రసాయన తయారీ పరిశ్రమలోని రియాక్టర్ డ్యామేజీ అగ్నిప్రమాదంతో పాటు తీవ్ర వాయువుల లీకుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్ గోల్నాకలోని మారుతీనగర్‌లో గల డక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ