కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ డ్యామేజీతో గ్యాస్ లీక్

హైదరాబాద్ : రసాయన తయారీ పరిశ్రమలోని రియాక్టర్ డ్యామేజీ అగ్నిప్రమాదంతో పాటు తీవ్ర వాయువుల లీకుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్ గోల్నాకలోని మారుతీనగర్‌లో గల డక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భరించరాని విధంగా ఉన్న వాయువుల లీకుతో స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే అటు ఫైర్ సిబ్బందిని, ఇటు జీహెచ్ఎంసీ టీంకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చింది. యాసిడిక్ పదార్థాలు కలిగిన రియాక్టర్లను కంపెనీ కలిగిఉంది. సంఘటనా స్థలంలో పలువురు ఉన్నప్పటికీ వారంతా సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అంబర్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు యూనిట్‌ను సీజ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

