షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫుడ్ కోర్టులోని ఓ టిఫిన్సెంటర్లో వంటగ్యాస్ లీకవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. టిఫిన్ సెంటర్‌తో పాటుతో పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి.
బీజింగ్: చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగ్వాన్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు గ�