చైనాలో గ్యాస్ పేలుడు.. 12 మంది మృతి

బీజింగ్: చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగ్వాన్ జిల్లాలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు గ్యాస్ పేలుడు సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 39 మందిని ఆసుపత్రులకు తరలించారు. నివాసిత ప్రాంతంలో జరిగిన గ్యాస్ పేలుడు తీవ్రతకు పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

