తెలుగు చిత్రసీమలో అగ్రకథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మిల్కీబ్యూటీ తమన్నా. ‘అల్లుడు శీను’, ‘జై లవకుశ’తో పాటు పలు తెలుగు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో అందాల ప్రదర్శనతో
అగ్ర కథానాయికలు ఐటెంసాంగ్స్‌లో మెరవడం మామూలే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాయికలు సైతం ఆటవిడుపుగా ప్రత్యేక గీతాల్లో నర్తిస్తుంటారు. ఐటెంసాంగ్స్‌కు మాస్లో ఉన్న క్రేజ్ ఇందుకు కారణంగా చెబుతారు. తాజాగా మ�