ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం వల్లే గంగారెడ్డి లాంటి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.
జగిత్యాల కాంగ్రెస్‌లో చిచ్చురగులుతున్నది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అగ్గిరాజుకుంటున్నది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వర్గాల మధ్య కొన్ని నెలలుగా నడుస్తున్న అంతర�