మేడ్చల్, సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్‌లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వినాయక మండపాల వద్ద ఉన్న యువకులపై రాత్రిపూట దాష్టీకంగా లాఠీచార్జ్ చేశారు.
Old City : వినాయక చవితి పండుగ వేళ ఓల్డ్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్ర నాయక్ నగర్‌ని గణేశుడి మండపం (Ganesh Mandap) వద్ద బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్‌తో భరత్ (Bharath) అనే యువకుడు మృతి చెందాడు.