వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.