వరుణ్‌సందేశ్, గగన్, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘CASTE’. ఏకే జంపన్న దర్శకుడు. తోట లక్ష్మీకోటేశ్వరరావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
వరుణ్‌సందేశ్, గగన్, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్యాస్ట్'. ఏకే జంపన్న దర్శకుడు. కశికా కపూర్, దివి కథానాయికలు. గురువారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మనం చేసే ప�