ఫిట్నెస్ లేని గద్వాల డిపో బస్సులతో ఇటు ప్రయాణి కులు, అ టు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గద్వాల డిపోకు చెందిన బస్సులు వివిధ సాంకేతిక కా�
ఒకప్పుడు ఆర్టీసీ అంటేనే ప్రత్యేక స్థానం ఉండేది. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, ఆ ర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ, చెయ్యి ఎత్తిన చోట ఆపాలనే నినాదాలు, ఆదేశాలు ఉండే వి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆ ర్టీసీ బ