కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ చరిత్ర సృష్టించింది. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్ మారథాన్ నిర్వహించి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది.
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం చేసిన పని విషాదానికి దారితీసింది. గడ్డ కట్టిన సరస్సుపై నడుచుకుంటూ వెళ్లి మంచులో ఇరుక్కుపోయి మహిళ సహా ముగ్గురు భారతీయులు మృతి చెందారు.