ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిగిట్టే మహిళయే అన్న విషయాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు, పత్రాలు, ఇమేజ్లను వారి న్యాయవాది న్యాయస్థానానికి సమర్పించారు.
వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ఆరో ఫ్రెంచి నేత. తొలుత రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షు