ప్యారిస్: ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మాక్రాన్ భార్య బ్రిగిట్టే మహిళయే అన్న విషయాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు, పత్రాలు, ఇమేజ్లను వారి న్యాయవాది న్యాయస్థానానికి సమర్పించారు.
బ్రిగిట్టే అసలు మహిళే కాదని, ఆమె ఒక పురుషుడని యూఎస్ ఇన్ఫ్లూయెన్సర్ ఓవెన్స్ ఆరోపణలు చేయడంతో వేసిన పరువు నష్టం కేసులో ఈ ఆధారాలు సమర్పించారు.