కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా తెచ్చి నగరాభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అని, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలోనూ ఆయన ముఖ్య భూమిక పోషించారని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. సోమ
బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ సవాల్ విసిరారు.