2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో గాలి మేడలు చూపించి, అమ లు కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్కు భయమని అందుకే పదవీ కాలం ముగిసినా ఎన్నికలు వాయిదా వేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టి అవిశ్వాసాలకు తెర లేపిందన్న�