అత్యంత ధనిక దేశంలోని అత్యంత ధనిక మెగా సిటీ అయిన న్యూయార్క్ మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీ ఎన్నికవడం అమెరికన్లనే కాదు, ప్రపంచాన్నీ నివ్వెరపరిచింది. భారత సంతతకి చెంది, ఆఫ్రికా, దక్షిణాసియా నేపథ్యం ఉన్న �
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమదాని విజయం సాధించారు.