మహాత్మా జ్యోతిరావు ఫూలే భావాలతో ప్రభావితమై, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో తనను తాను పదును పెట్టుకొని, కారల్ మార్క్స్ ఆశయాలను శ్వాసించి సామాజిక న్యాయ జెండాను ఎగరేసిన మహనీయుడు కర్పూరీ ఠాకూర్. ప�
బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్(1924-1988)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్టు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్ల�