రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakti Canteens) ప్రారంభించి ప్రతీ మహిళను కోటీశ్వరురాలును చేస్తా.. ప్రతీ మహిళకు రుణసదుపాయం కల్పిస్తా.. వారందరికీ అండగా ఉంటా, ఆదుకుంటా.. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ�
ఓ ఫుడ్‌కోర్టు వ్యాపారి నుంచి ఐదు లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధిక
షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫుడ్ కోర్టులోని ఓ టిఫిన్సెంటర్లో వంటగ్యాస్ లీకవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. టిఫిన్ సెంటర్‌తో పాటుతో పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి.
సింగపూర్‌లో నిర్వహించిన హాకర్ ఆహార పోటీలో బిర్యానీతో పాటు ఇండియన్ రోజక్గా పిలిచే వెజ్-మీట్ అనే భారత వంటకం మొదటి 12 స్థానాలలో నిలిచి విజేతలుగా నిలిచాయి.
IKEA India | భారత్ లోని అతిపెద్ద ఫర్నిచర్ స్టోర్ అయిన ఐకియా (IKEA India)లో ఓ మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్ లోని ఫుడ్ కోర్టులో స్నాక్స్ చేస్తుండగా తన టేబుల్ పైకి చచ్చిన ఎలుక (Dead Rat) పడింది.