సింగపూర్ : సింగపూర్‌లో నిర్వహించిన హాకర్ ఆహార పోటీలో బిర్యానీతో పాటు ఇండియన్ రోజక్గా పిలిచే వెజ్-మీట్ అనే భారత వంటకం మొదటి 12 స్థానాలలో నిలిచి విజేతలుగా నిలిచాయి. ప్రముఖ గ్యాస్ పైప్ సరఫరా సంస్థ సిటీ ఎనర్జీ లిమిటెడ్ సింగపూర్‌లోని ఫుడ్ కోర్టులకు, హాకర్ సెంటర్లకు ఈ పోటీ నిర్వహించింది. ఎం-అన్సారీ ఈటింగ్ హౌస్ అనే బిర్యానీ హోటల్, ఫాజిల్ ముస్లిం ఫుడ్ స్టాల్ ఈ బహుమతులు గెల్చుకున్నాయి.