Rolls Royce Ghost | వరద నీటిలో ఓ ఖరీదైన కారు చిక్కుకుపోయిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) బ్లాక్ కలర్ కారు వరద నీటిలో ఆగిపోయింది.
స్పెయిన్లో (Spain) కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు (Cars), పలువురు పాదచారులు (Pedestrians) కొట్టుకుపోయారు (Swept away).