లండన్ వెళ్లే విమాన టికెట్ల ధరలను ఎయిర్‌లైన్ సంస్థలు భారీగా పెంచేశాయని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ దీనిపై క్లారిటీనిచ్చింది.
బ్రిటన్‌కు వెళ్లే సర్వీసుల్లో 4 రెట్లు పెరుగుదల అక్కడి విద్యాలయాల్లో అడ్మిషన్ల సీజనే కారణం మిగతా దేశాలకు వెళ్లే వాటిల్లోనూ ఇదే పరిస్థితి న్యూఢిల్లీ: ఇండియా-బ్రిటన్ మధ్య విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాస�