Czech Republic: చెక్ రిపబ్లిక్ దేశాధ్యక్షుడు పీటర్ పావెల్ చేతుల్లో ఉన్న జెండా అనుకోకుండా ఓ సైనికుడి టోపీని తాకింది. ఆ టోపీ కింద పడిపోవడంతో నవ్వులు పూశాయి. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో అతి చిన్న తీర్థంకర విగ్రహంతోపాటు ధ్వజస్తంభ శాసనాన్ని గుర్తించినట్టు చరి త్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం �
భూత్పూర్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి మహిమాన్వితుడిగా విరాజిల్లుతున్నాడు. మునిరంగస్వామి మహావిష్ణువుకు ప్రతిరూపమని, పేదల ఉద్ధరణకు జన్మించాడని భక్తుల విశ్వాసం.
ఆర్కేపురం : సరూర్‌నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధ