రేపు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలి కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�