Independence Day: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఎగురవేశారు. ఇక చిన్నా పెద్దా, యువతీయువకులు అందరూ ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకుంటున్నారు.