సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రూ.2 కోట్