Caste Discrimination | అమెరికా (America) లోని సియాటిల్ (Seattle) నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కుల వివక్షను (Caste Discrimination) నిషేధిస్తూ తీర్మానించింది. దీంతో అమెరికా చరిత్రలోనే కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా (First US City To Ban Caste Discrimination) �